NTR shocks war2 movie team:
Table of Contents
(war2 teamని ఆశ్చర్యానికి గురి చేస్తున్న NTR)
NTR తన కొత్త చిత్రం ‘వార్ 2’ కోసం ఇటివలే ముంబై చేరుకొని, షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మరో లీడ్ హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకిక్కిస్తున్నారు.
అయితే ఇప్పుడు సెట్ లో నుండి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అది ఏంటంటే NTR ఎంత ప్రతిభావంతమైన నటుడో మన తెలుగు సిని ప్రేమికులకు తెలుసు. ఎంత కష్టమైన సీన్ అయిన కూడా సింగల్ టేక్ లో చేయగలడు. ఎంత కష్టమైన డాన్స్ మూవ్మెంట్స్ అయిన కూడా rehearsals అనేవి లేకుడా చేయగలడు.
అయితే ఇదంతా పెదగా అవగాహన లేని బాలివుడ్ మూవీ టీం NTR టాలెంట్ కి ఆశ్చర్య పోతున్నారని సమచారం. NTR తానే స్వయంగా స్టంట్లు చేయడం మరియు హిందీ డైలాగ్‌లను అనర్గాలంగా చెప్పడం వారిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది . ‘వార్ 2 ఒక action మూవీ. లీడ్ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు. మరిన్ని మూవీ updates కోసం ఈ website ని సందర్శిస్తూ ఉండండి .
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.