mediaposter.in

మ‌హిషాసురుడు సమీక్ష(రివ్యూ)

Mahishasurudu movie review

Movie Name: మహిషాసురుడు

Producer: డాక్టర్ ఎస్. గురుప్రసాద్

Director: రవికుమార్. జి

DOP: వివేక్. జి

Editor: పవన్. వీకే

Music Director: సాకేత్ సాయిరాం

Casting: ఎస్. గురుప్రసాద్, ఎన్. ఎం. వినోద్, రిచాకల్రా, ధరణిరెడ్డి, లిఖిత, దీప్తి, దొర్నాల హరిబాబు, మురళీ కృష్ణారెడ్డి, స్పందన చౌదరి, ధనుంజయ ప్రసాద్, నవీన్ రాజ్ శంకరాపు.

Plot: ఒక అపరిచిత వ్యక్తి 6 నెలల క్రితం ప్రమాదంలో చిక్కుకున్న తరువాత అదృశ్యమైన అన్నయ్యగా ఒక ఇంటికి వస్తాడు. అతను ఆ కుటుంబంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తాడు, కానీ క్రమంగా ఒకరినీ ఒకరిని ఆ కుటుంబంలో హత్యలు జరగడం ప్రారంభమవుతుంది. ఆ హంతకుడు ఎవరు? అది కుటుంబ సభ్యుడా లేదా అపరిచిత శత్రువా? ఈ ప్రశ్నలకు సమాధానాలు “మహిషాసురుడు” సినిమాలో మిగిలిన కథను రూపం చేస్తాయి.

Review:

మహిషాసురుడు చిత్రంలో రిచా మరియు ధరణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించబడింది. రాజకీయ నాయకుడు ముసుగులో ఉన్న ఒక వృద్ధుడు అమ్మాయిలకు అన్యాయం చేస్తుండగా, ఒక సాధారణ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించబడింది. గోగుంట రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గత ఏడాది జనవరిలో ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆశించిన స్థాయిలో కాకపోయినా సినిమా కు ఉన్న బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుంటే థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారు చూడటానికి ప్రయత్నం చేయవచ్చు.
ఈ మూవీ airtel xstream Play  లో స్ట్రీమ్ అవుతుంది .

Rating:2/5

OTT లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment