21 NEW UPCOMING OTT RELEASES THIS WEEK
Table of Contents
రోజురోజుకి థియేటర్ రిలీజ్ లను తలదన్నేలా OTT లు తమ హవాను పెంచుకుంటూ వెళుతున్నాయి . మొన్న సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలతో పాటు, కొత్తగా మెగా ఫ్యామిలీ లో కోడలిగా అడుగు పెట్టిన లావణ్య త్రిపాటి నటించిన OTT వెబ్ సిరీస్ తో సహా ఎన్నో మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలంటే సిని ప్రేమికులంతా ఏ OTT ప్లాట్ పామ్ లో ఏ చిత్రం ఏ తేదిన రిలీజ్ అవుతుందో ఒక లుక్ వేయండి.
NETFLIX:
- మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29
- ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 29
- జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 30
- నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 30
- అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
- బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
- ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) – జనవరి 31
- WIL (డచ్ సినిమా) – జనవరి 31
- ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 01
- లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
- ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
AMAZON PRIME:
- మరిచి (కన్నడ సినిమా) – జనవరి 29
- డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02
- మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02TL
- సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02
HOTSTAR:
- కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
- మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
- సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
BOOK MY SHOW:
- అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30
JIO CINEMA:
21. ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.