కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే ఈ వారం OTT లలో కొత్త మూవీస్ సందడి మొదలయింది . వివిధ OTT ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అవబోతున్న కొత్త మూవీస్ తేది ల వారిగా ..
NETFLIX
- బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 01
- పూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01
- మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) – జనవరి 01
- యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి01
- డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) – జనవరి 04
- హాయ్ నాన్న (తెలుగు సినిమా) – జనవరి 04
- సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) – జనవరి 04
- ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 04
- కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 05
- గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 05
AMAZON PRIME
- కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – జనవరి 01
- మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) – జనవరి 01
- ఫో (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 05
- జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 05
- లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) – జనవరి 05
DISNEY+HOTSTAR
- ఇషురా (జపనీస్ సిరీస్) – జనవరి 03
- పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) – జనవరి 05
BOOK MY SHOW
- నాల్ 2 (మరాఠీ సినిమా) – జనవరి 01
- ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 05
- ద మార్ట్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 05
- వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 05
JIO CINEMA
మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 03
SONY LIVE
క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) – జనవరి 05